ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ నీటి సమాచారం

ABN, First Publish Date - 2020-10-07T09:34:40+05:30

నాగార్జున సాగర్‌ నీటిమట్టం మంగళవారానికి 589.60 అడుగులు(310.84 టీఎంసీలు) ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయపురిసౌత్‌, అక్టోబరు 6: నాగార్జున సాగర్‌ నీటిమట్టం మంగళవారానికి 589.60 అడుగులు(310.84 టీఎంసీలు) ఉంది. కుడి కాలువ ద్వారా 8,604, ఎస్‌ఎల్‌బీసీ 1800, ఎడమ కాలువ ద్వారా 6478, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 24,928, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో 42,410 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో 42,410 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.80 అడుగులుంది. ఇది 214.36 టీఎంసీలకు సమానం. మొత్తం ఇన్‌ఫ్లో 37,625 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. 


పులిచింతలకు 29,186 క్యూసెక్కులు విడుదల

రెంటచింతల: సత్రశాలలోని కృష్ణానదిపై నిర్మితమైన సాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న పులిచింతలకు 29,186 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 5 గేట్లను 0.83 మీటర్ల మేర ఎత్తి 20960 క్యూసెక్కులు, విద్యుత్‌ తయారీ అనంతరం టేల్‌ రేస్‌ ఛానల్‌ ద్వారా 8226 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు రెండు యూనిట్ల ద్వారా 1.1070 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. రిజర్వాయర్‌లో  247.44 అడుగుల నీరుండగా ఇది 7.025 టీఎంసీలకు సమానం.

Updated Date - 2020-10-07T09:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising