ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా.. 491

ABN, First Publish Date - 2020-10-04T06:24:29+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు వివిధ ల్యాబ్‌ల నుంచి అందిన ఫలితాల్లో కొత్తగా 491 మంది కొవిడ్‌-19 బారిన పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో నలుగురి మృతి


గుంటూరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు వివిధ ల్యాబ్‌ల నుంచి అందిన ఫలితాల్లో కొత్తగా 491 మంది కొవిడ్‌-19 బారిన పడ్డారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 57,845కి చేరుకొంది. శనివారం మరో నలుగురు మరణించడంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 603కి పెరిగింది.


తాజాగా గుంటూరు నగరంలో 81, తాడేపల్లి - 43, పెదనందిపాడు - 33, సత్తెనపల్లి - 13, మంగళగిరి - 10, మేడికొండూరు - 10, ముప్పాళ్ల - 10, తాడికొండ - 10, చిలకలూరిపేట - 46, యడ్లపాడు - 18, నాదెండ్ల - 27, నరసరావుపేట - 20, రొంపిచర్ల - 20, భట్టిప్రోలు - 10, పొన్నూరు - 22, రేపల్లెలో 38 మందికి కరోనా నిర్ధారణ అయింది. మిగిలిన మండలాల్లో మరో 90 మందికి వైరస్‌ సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జె. యాస్మిన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2020-10-04T06:24:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising