ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహన మిత్ర లబ్ధికి బ్యాంకు ఖాతా వివరాలను అంద జేయండి

ABN, First Publish Date - 2020-11-21T05:50:40+05:30

జిల్లాలో వివిధ కారణాలతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి నగదు జమ కాని వాహన మిత్ర లబ్ధిదారులు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించాలని డీటీసీ ఈ.మీరాప్రసాదు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీటీసీ ఈ.మీరాప్రసాదు


గుంటూరు(తూర్పు), నవంబరు 20: జిల్లాలో వివిధ కారణాలతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి నగదు జమ కాని వాహన మిత్ర లబ్ధిదారులు  ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించాలని డీటీసీ ఈ.మీరాప్రసాదు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 25,177 మంది అర్హులైన వారికి వాహనమిత్ర పఽథకం ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్టు తెలిపారు. కేవలం 189 మందికి  వివిధ కారణాలతో ఖాతాల్లో నగదు జమ కాలేదన్నారు.  

Updated Date - 2020-11-21T05:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising