ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ సిబ్బంది అవినీతికి పాల్పడితే చర్యలు

ABN, First Publish Date - 2020-12-19T05:59:57+05:30

అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ను శుక్రవారం వెస్ట్‌ డీఎస్పీ కె.సుప్రజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ప్రారంభించిన రిసెప్షన్‌ కౌంటర్‌ను, సిబ్బంది తీరును పరిశీలించారు.

అరండల్‌పేట స్టేషన్‌ పరిసరాలు పరిశీలిస్తున్న వెస్ట్‌ డీఎస్పీ సుప్రజ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరండల్‌పేట స్టేషన్‌ తనిఖీ చేసిన వెస్ట్‌ డీఎస్పీ సుప్రజ

గుంటూరు, డిసెంబరు 18: అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ను శుక్రవారం వెస్ట్‌ డీఎస్పీ కె.సుప్రజ  ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఇటీవల ప్రారంభించిన రిసెప్షన్‌ కౌంటర్‌ను, సిబ్బంది తీరును పరిశీలించారు. అనంతరం సీఐ, ఎస్‌ఐ, సిబ్బందితో సమావేశమై పెండింగ్‌లో ఉన్న పలు కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి నిజమైన బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.  

 

Updated Date - 2020-12-19T05:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising