ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఔత్సాహికులకు డ్రైవింగ్‌లో శిక్షణ

ABN, First Publish Date - 2020-09-27T10:18:36+05:30

జిల్లాలో ఔత్సాహికులకు డ్రైవింగ్‌ శిక్షణనిచ్చేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలో గుంటూరు, నరసరావుపేట, బాపట్ల ప్రాంతాల్లో శిక్షణ పాఠశాలలు ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, సెప్టెంబరు 26: జిల్లాలో ఔత్సాహికులకు డ్రైవింగ్‌ శిక్షణ నిచ్చేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలో గుంటూరు, నరసరావుపేట, బాపట్ల ప్రాంతాల్లో శిక్షణ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడ  జోనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు -2 డిపోలో హెవీ డ్రైవింగ్‌ శిక్షణ పాఠశాలను ఆయన శనివారం ప్రారంభించారు.  అభ్యర్థులు ఒక సంవత్సర కాలపరిమితితో లైట్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలని తెలిపారు. ఆర్‌ఎం ఎస్‌టీపీ రాఘవకుమార్‌ మాట్లాడుతూ   ఒక్కో బ్యాచ్‌కు 16 రోజులు ప్రాక్టికల్‌, 16 రోజులు క్లాసులు ఉంటాయని తెలిపారు. అభ్యర్థి రూ.23,600 రుసుము చెల్లించాలన్నారు. మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.ప్రసన్నకుమారి, డిప్యూటీ సీటీఎం నర్రా శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎంఈ శరత్‌బాబు, ఏటీఎం శ్రీనివాసరెడ్డి, కేఎస్‌డీకుమార్‌, డీఎం మల్లికార్డునరెడ్డి తదితరులున్నారు. 

Updated Date - 2020-09-27T10:18:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising