ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి ఉద్యమానికి రూ.10లక్షల విరాళం

ABN, First Publish Date - 2020-11-25T04:52:16+05:30

అమరావతి ఉద్యమానికి ఎన్నారై సంఘాలు అండగా నిలిచాయి. రైతులకు మద్దతు నిచ్చేందుకు ఎన్నారై ఫర్‌ అమరావతి అనే సంస్థను ఏర్పాటు చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 24: అమరావతి ఉద్యమానికి ఎన్నారై సంఘాలు అండగా నిలిచాయి. రైతులకు మద్దతు నిచ్చేందుకు ఎన్నారై ఫర్‌ అమరావతి  అనే సంస్థను ఏర్పాటు చేశాయి. ఒక రాష్ట్రం ఒక రాజధాని అనే నినాదంతో ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నారై ఫర్‌ అమరావతికి ప్రముఖ ఎన్నారై డాక్టర్‌ బాబురావు దొడ్డపనేని రూ.10 లక్షల విరాళం అందించారు. తమకు బాసటగా నిలిచిన బాబురావుకు అమరావతి రైతులు ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2020-11-25T04:52:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising