ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11న జిల్లాలో ప్రైవేటు వైద్యసేవలు బంద్‌

ABN, First Publish Date - 2020-12-05T05:43:24+05:30

ఆయురే ్వద వైద్యులకు ఏడాది శిక్షణ ఇచ్చి వారితో అల్లోపతి శస్త్రచికిత్సలు చేయించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ డిసెంబర్‌ 11న జిల్లావ్యాప్తంగా ప్రైవేటు వైద్యరంగం బంద్‌ను పాటిస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ గుంటూరు అధ్యక్షుడు డాక్టర్‌ గార్లపాటి నందకిషోర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు

ఐఎంఏ గుంటూరు శాఖ ప్రకటన 


గుంటూరు (మెడికల్‌) డిసెంబర్‌ 4: ఆయురే ్వద వైద్యులకు ఏడాది శిక్షణ ఇచ్చి వారితో అల్లోపతి శస్త్రచికిత్సలు చేయించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ డిసెంబర్‌ 11న జిల్లావ్యాప్తంగా ప్రైవేటు వైద్యరంగం బంద్‌ను పాటిస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ గుంటూరు అధ్యక్షుడు డాక్టర్‌ గార్లపాటి నందకిషోర్‌ తెలిపారు. కలెక్టర్‌ బంగ్లా రోడ్‌లోని ఐఎంఏ నగర కార్యాలయంలో శుక్రవారం   విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిర్ణయం ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11న ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల్లో ఓపీలు, ఎలె క్టివ్‌ ఆపరేషన్లు నిలిపివేస్తున్నట్లు డాక్టర్‌ నందకిషోర్‌ వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్‌ లేళ్ల నాగేశ్వరరావు, డాక్టర్‌ టి.సేవకుమార్‌, డాక్టర్‌ ఎన్‌.కిషోర్‌, మెడికల్‌ పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T05:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising