జీఎంసీ వైస్ ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ టీటీకే రెడ్డి
ABN, First Publish Date - 2020-12-02T05:11:30+05:30
గుంటూరు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా(అకడమిక్) ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ టీటీకే రెడ్డిని నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
గుంటూరు (మెడికల్) డిసెంబర్ 1: గుంటూరు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా(అకడమిక్) ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ టీటీకే రెడ్డిని నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జీఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో ఈయనను నియమించారు.
Updated Date - 2020-12-02T05:11:30+05:30 IST