ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటైన్మెంట్ల డీనోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2020-06-01T09:38:58+05:30

నరసరావుపేటలో కంటైన్‌మెంట్‌ జోన్‌ల డీ నోటిఫైడ్‌పై సబ్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు, కమిషనర్‌ డాక్టర్‌ కే వెంకటేశ్వరరావు ఆదివారం సమావేశమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసరావుపేట, మే 31: నరసరావుపేటలో కంటైన్‌మెంట్‌ జోన్‌ల డీ నోటిఫైడ్‌పై సబ్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు, కమిషనర్‌ డాక్టర్‌ కే వెంకటేశ్వరరావు ఆదివారం సమావేశమయ్యారు. ఈ మేరకు డీ నోటిఫైడ్‌ అంశంపై కలెక్టర్‌కు నివేదిక పంపారు. ఎన్‌జీవో కాలనీ, రామిరెడ్డిపేట, అరండల్‌పేట, నిమ్మతోట, ఇస్లాంపేట, అల్లూరివారిపాలెం, పల్నాడురోడ్డు ప్రాంతాలు ప్రస్తుతం కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ఉన్నాయి.


వీటిని డీనోటిఫైడ్‌ కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. వరవకట్ట, ప్రకాష్‌నగర్‌, ఏనుగుల బజారు, పెదచెరువులోని లెనిన్‌నగర్‌, లింగంగుంట్ల ప్రాంతాల్లో మాత్రమే ఈ వారంలో కొత్తగా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా కొనసాగించనున్నారు. సోమవారం కంటైన్‌మెంట్‌ డీ నోటిఫైడ్‌ పై ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


Updated Date - 2020-06-01T09:38:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising