ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1.70 శాతానికి తగ్గిన కరోనా

ABN, First Publish Date - 2020-11-29T06:01:12+05:30

జిల్లాలో కరోనా పాజిటివ్‌ శాతం శనివారం 1.70కు తగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజాగా 68 మందికే పాజిటివ్‌


గుంటూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ శాతం శనివారం 1.70కు తగ్గింది. వివిధ ల్యాబ్‌ల నుంచి అందిన 4,011 శాంపిల్స్‌ ఫలి తాల్లో కేవలం 68 మందికి మాత్రమే పాజిటివ్‌ రాగా మిగతా 3,943(98.30 శాతం) మందికి నెగిటివ్‌ వచ్చిం ది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 74,365కి చేరుకోగా వారిలో 72,892(98.02 శాతం) మంది కోలుకున్నారు. 711 మంది చనిపోయా రు. ప్రస్తుతం 752 మంది చికిత్స పొందుతోన్నారు. శనివారం మరో 4,084 మంది వద్ద స్వాబ్‌లు పరీక్ష నిమిత్తం సేకరించారు. కొత్తగా గుంటూరు నగరంలో 21, తాడేపల్లిలో 6, వేమూరులో 6, పొన్నూరులో 3, కొల్లిపరలో 3, బాపట్లలో 3, పిడుగురాళ్లలో 3 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మిగిలిన మండలాల్లో 23 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ తెలిపారు.  

Updated Date - 2020-11-29T06:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising