ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1.15 శాతానికి తగ్గిన కరోనా

ABN, First Publish Date - 2020-12-12T05:23:22+05:30

కరోనా పాజిటివ్‌ రేటు 1.15 శా తానికి తగ్గింది. శుక్రవారం ఉదయం వరకు అందిన 5,562 శాంపిల్స్‌ ఫలి తా ల్లో కేవలం 64 మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌ రేటు 1.15 శా తానికి తగ్గింది. శుక్రవారం ఉదయం వరకు అందిన 5,562 శాంపిల్స్‌ ఫలి తా ల్లో కేవలం 64 మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. మిగతా 5,498 (98.95 శాతం) మందికి నెగిటివ్‌గా నిర్ధారణ జరిగింది. దీంతో ఇప్పటివరకు 75,420 మంది వైరస్‌ బారిన పడగా వారిలో 73,834 మంది రికవరీ అయ్యారు. గుంటూరులో 18, ప్రత్తిపాడులో 5, రేపల్లెలో 5, కొల్లూరులో 4, అమరావతి, తాడేపల్లి, రొంపిచర్లలో మూడేసి కేసులు, మరికొన్ని మండలాల్లో  23 కేసులు వచ్చినట్లు డీఎంహెచ్‌వో యాస్మిన్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-12T05:23:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising