కొత్తగా 85 కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-12-06T05:01:30+05:30
జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 85 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.
గుంటూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 85 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. శనివారం ఉదయం వరకు అందిన శాంపిల్స్ రిపోర్టుల్లో గుంటూరులో 24, మంగళగిరిలో 7, రెంటచిం తలలో 4, చిలకలూరిపేటలో 4, అమర్తలూరులో 4, రేపల్లెలో 7, తెనాలిలో 4, నరసరావుపేటలో 3, మాచర్లలో 3, వట్టిచెరుకూరులో 3 పాజిటివ్ కేసులు న మోదయ్యాయి. మరికొన్ని మండలాల్లో 22 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా లో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 74,902కి పెరిగింది. వీరి లో 715మంది చనిపోయారు. దాదాపు 97.88 శాతం మంది కోలుకున్నారు.
Updated Date - 2020-12-06T05:01:30+05:30 IST