ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛంద సేవలు అందించండి

ABN, First Publish Date - 2020-03-29T09:48:12+05:30

కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జిల్లాలోని ప్రైవేటు వైద్యులు కూడా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైవేటు వైద్యులకు కలెక్టర్‌ పిలుపు


గుంటూరు (మెడికల్‌), మార్చి 27: కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జిల్లాలోని ప్రైవేటు వైద్యులు కూడా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. స్వచ్చంధంగా రోగులకు సేవలు అందించాలని కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని ప్రైవేటు వైద్యశాలల యజమానులు, ఐఎంఏ డాక్టర్లతో, అప్నా సభ్యులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.


అవసరమైన సందర్భాల్లో ప్రైవేటు హాస్పిటల్‌ సిబ్బందిని ప్రభుత్వాస్పత్రుల్లో సేవలకు పంపాలన్నారు. గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ శనక్కాయల ఉమాశంకర్‌, తాను స్వచ్చంధంగా సేవలను లిఖితపూర్వక లేఖను కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌కు అందజేశారు.

Updated Date - 2020-03-29T09:48:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising