ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో కుటుంబం కకావికలం

ABN, First Publish Date - 2020-10-27T14:17:09+05:30

కరోనా ఓ కుటుంబాన్ని కకావికలం చేసింది. ఇద్దరు కుమారులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాచర్ల(గుంటూరు): కరోనా ఓ కుటుంబాన్ని కకావికలం చేసింది. ఇద్దరు కుమారులు మరణించగా.. ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మాచర్లలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబంలోని దంపతులకు ఇద్దరు కుమారులు. ఎరువుల దుకాణం నిర్వహించే పెద్ద కుమారుడు(40) మూడు నెలల క్రితం కరోనా బారిన పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఫర్నీచర్‌ షాపు నిర్వహించే చిన్న కుమారుడు(38) కూడా కరోనాతో మూడు నెలలుగా ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. చివరగా హైదరబాద్‌లోని చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు. కళ్ల ముందే కుమారులు కరోనాతో మృతి చెందడంతో వృద్ధులైన వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో మానసిక స్థైర్యం కోల్పోయిన తల్లి సోమవారం నాగార్జున సాగర్‌ కుడి కాలువలో దూకి ఆత్మ హత్య చేసుకుంది.  

Updated Date - 2020-10-27T14:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising