ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ సేవలను అర్హులందరికీ అందించేందుకే సచివాలయ వ్యవస్థ

ABN, First Publish Date - 2020-11-13T06:03:17+05:30

ప్రభుత్వ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి ముంగిటికే పారదర్శకంగా అందించేందుకే సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేశారని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌ తెలిపారు.

ఉద్యోగుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదకాకాని సచివాలయ తనిఖీలో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద కుమార్‌

పెదకాకాని, నవంబర్‌ 12: ప్రభుత్వ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి ముంగిటికే పారదర్శకంగా అందించేందుకే సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేశారని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌ తెలిపారు. సచివాలయ ఉద్యోగులు అంకితభావంతో పని చేయాలన్నారు. పెదకాకాని గ్రామ సచివాలయంను గురువారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సచివాలయంలో ప్రభుత్వ పథకాల ప్రచార పోస్టర్లను, అన్నిరకాల రిజిస్టర్లను, హాజరు పట్టీలను పరిశీలించారు.  సచివాలయంలోని రిజిస్టర్లను ఫార్మాట్ల ప్రకారం నిర్వహించాలన్నారు.  కార్యక్రమంలో పెదకాకాని మండల ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ దినేష్‌, ఎంపీడీవో హనుమరెడ్డి, పంచాయతీ సెక్రటరీ వాలిచెర్ల రవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-13T06:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising