ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రక్‌ల కోసం రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ

ABN, First Publish Date - 2020-11-27T05:50:13+05:30

మొబైల్‌ డిస్పెన్సింగ్‌ నాలుగు చక్రాల మినీ ట్రక్‌ యూనిట్లకి సంబంధించి దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు స్వీకరిస్తామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మొబైల్‌ డిస్పెన్సింగ్‌ నాలుగు చక్రాల మినీ ట్రక్‌ యూనిట్లకి సంబంధించి దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు స్వీకరిస్తామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 902 ట్రక్కులు కేటాయించారని చెప్పారు. కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ. 12 వేల లోపు ఉండి ఏడో తరగతి ఉత్తీర్ణులై ఎల్‌ఎంవీ లైసెన్సు ఉన్న 21 నుంచి 45 ఏళ్ల లోపు యువత వీటికి అర్హులన్నారు. రూ.5,81,190 విలువ చేసే వాహనానికి 60 శాతం సబ్సిడీ ఉందన్నారు. 30 శాతం బ్యాంకు రుణం కాగా లబ్ధిదారుడు కేవలం 10 శాతం సమకూర్చుకుంటే సరిపోతుందన్నారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను సమీపంలోని సచివాలయంలో అందజేయాలని సూచించారు. 

Updated Date - 2020-11-27T05:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising