ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాతాదారులకు మెరుగైన సేవలు

ABN, First Publish Date - 2020-11-21T05:48:56+05:30

ఖాతాదారులకు మెరుగైన సేవలందించటమే లక్ష్యంగా కెనరా బ్యాంకు యాజ మాన్యం కృషి చేస్తోందని ఆ బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (విజయవాడ) ఐ.షబ్బీర్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు.

నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న షబ్బీర్‌ హుస్సేన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కెనరా బ్యాంక్‌ సీజీఎం షబ్బీర్‌ హుస్సేన్‌  


గుంటూరు, నవంబరు 20: ఖాతాదారులకు మెరుగైన సేవలందించటమే లక్ష్యంగా కెనరా బ్యాంకు యాజ మాన్యం కృషి చేస్తోందని ఆ బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (విజయవాడ) ఐ.షబ్బీర్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. గుంటూ రులోని రీజనల్‌ కార్యాలయంలో బ్యాంకు 115వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి వెలిగించిన ఆయన మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తూ బ్యాంకు పురోభివృద్ధిలో ఉద్యో గులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్య క్రమంలో డీజీఎం సర్కిల్‌ ఆఫీస్‌ (విజయవాడ) టీజీ బోరయ్య, ఏజీఎం పి.ముత్తులక్ష్మి, వివిధ శాఖల అధి కారులు ఉన్నారు. ఈ సందర్భంగా గుంటూరులో సువి శాలమైన నూతన భవనంలోకి మార్చిన రీజనల్‌ కార్యా లయాన్ని సీజీఎం షబ్బీర్‌ హుస్సేన్‌  ప్రారంభించారు. 

Updated Date - 2020-11-21T05:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising