ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ నందిగం సురేష్‌ రాజీనామా చేయాలి

ABN, First Publish Date - 2020-12-30T05:22:47+05:30

దళితుల మధ్య చిచ్చుపెడుతున్న ఎంపీ నందిగం సురేష్‌ తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ ఎస్సీ, ఎస్టీ మోర్చా నాయకులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ ఎస్సీ, ఎస్టీ మోర్చా నాయకులు

గుంటూరు(సంగడిగుంట), డిసెంబరు 29:  దళితుల మధ్య చిచ్చుపెడుతున్న ఎంపీ నందిగం సురేష్‌ తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ ఎస్సీ, ఎస్టీ మోర్చా నాయకులు డిమాండ్‌ చేశారు. అరండల్‌పేటలోని కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజధాని ఉద్యమం, ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఉద్యమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సమావేశంలో దారా అంబేద్కర్‌, తిరువీధుల శంకర్‌, ప్రసాద్‌ ,కొర్రపాటి సురేష్‌  తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-30T05:22:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising