ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు చట్టాలు రైతులకు ఉరితాళ్లు

ABN, First Publish Date - 2020-12-19T05:44:20+05:30

దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్న నూతన సాగు చట్టాలపై ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు.

దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న కేసన శంకరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన 


గుంటూరు, డిసెంబరు 18: దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్న నూతన సాగు చట్టాలపై ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ఒక రోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్ళను తలపిస్తున్నాయని ధ్వజమెత్తారు. యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, సంఘం నాయకులు పరసా రంగనాఽథ్‌, ఉప్పుటూరి పేరయ్య, తురకా రమేష్‌, జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-19T05:44:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising