బాపట్లలో 14మందికి కరోనా పాజిటివ్
ABN, First Publish Date - 2020-11-13T06:50:05+05:30
బాపట్ల పట్టణంలో గురువారం సాయంత్రానికి 14మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పీపీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ భాస్కరరావు తెలిపారు.
బాపట్ల, నవంబరు 12: బాపట్ల పట్టణంలో గురువారం సాయంత్రానికి 14మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పీపీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ భాస్కరరావు తెలిపారు. తాలింఖాన వద్ద ఏడుగురికి, కామరాజువారిస్ర్టీట్‌లో ఇద్దరికి, విజయలక్ష్మీపురం, జగన్నాఽథపురం, శీలంవారిపాలెం, మహాత్మాగాంధీరోడ్డు, ఎస్‌ఎన్‌పీ అగ్రహారంలలో ఒక్కొక్కరికి చొప్పున కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు.
Updated Date - 2020-11-13T06:50:05+05:30 IST