ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారదర్శకంగా బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ

ABN, First Publish Date - 2020-12-05T05:48:05+05:30

జిల్లాలో ఎస్‌సీ, ఎస్‌టీలకు నిర్దేశించిన ఏపీ మినిస్టీరియల్‌ బ్యాక్‌లాగ్‌ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేస్తామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  గుంటూరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎస్‌సీ, ఎస్‌టీలకు నిర్దేశించిన ఏపీ మినిస్టీరియల్‌ బ్యాక్‌లాగ్‌ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేస్తామని కలెక్టర్‌  శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెల 16వ తేదీన ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయడం జరిగిందన్నారు. దరఖాస్తు చేసిన వారి ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా, అభ్యర్థుల అభ్యంతరాలు తెలియజేసేందుకు కలెక్టర్‌ కార్యాలయం, గుంటూరు జిల్లా వెబ్‌సైట్‌లో ప్రకటించడం జరిగిందన్నారు. ఈ విషయంలో దళారులు, మధ్యవర్తులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-12-05T05:48:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising