ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాలివాహన నేత అరుణ్‌ప్రసాద్‌కు నివాళి

ABN, First Publish Date - 2020-12-05T05:31:54+05:30

శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ అరుణ్‌ప్రసాద్‌ అకాల మరణం తీరని లోటని కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా, నగర నాయకులు తెలిపారు.

అరుణ్‌ప్రసాద్‌కి నివాళులర్పిస్తున్న శాలివాహన సంక్షేమ సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 4: శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ అరుణ్‌ప్రసాద్‌ అకాల మరణం తీరని లోటని కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా, నగర నాయకులు తెలిపారు. శుక్రవారం నగరంలో అరుణ్‌ప్రసాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోదుకూరు హరిబాబు, పారెళ్ల బసవేశ్వరరావు, నడికుడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-05T05:31:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising