ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీ కేసుల్లో నిందితుడు అరెస్టు

ABN, First Publish Date - 2020-11-28T05:07:39+05:30

వేర్వేరు చోరీ కేసుల్లో నిందితుడు, మండలంలోని రావిపాడు పంచాయతీ పరిధిలోని బాలయ్యనగర్‌కు చెందిన కొలికొండ శివకుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్టు డీఎస్పీ టి.విజయ భాస్కరరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసరావుపేట లీగల్‌, నవంబరు 27: వేర్వేరు చోరీ కేసుల్లో నిందితుడు, మండలంలోని రావిపాడు పంచాయతీ పరిధిలోని బాలయ్యనగర్‌కు చెందిన కొలికొండ శివకుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్టు డీఎస్పీ టి.విజయ భాస్కరరావు తెలిపారు. రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుడిపై నకరికల్లు, ఫిరంగిపురం పరిధిల్లో మోటారుసైకిల్‌, బంగారు ఆభరణాలు చోరీలకు సంబంధించి నాలుగు కేసులు నమోదయ్యాయన్నారు. చోరీ చేసిన సొత్తు విలువ మొత్తం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడిని  రూరల్‌ సీఐ అచ్చయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎం.రోశయ్య, ఎ.బాలకృష్ణ,  సిబ్బంది అరెస్టు చేసినట్టు తెలిపారు.  


Updated Date - 2020-11-28T05:07:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising