ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీలకు అన్ని ఖాళీలను చూపాలి

ABN, First Publish Date - 2020-11-30T04:51:07+05:30

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి అన్ని ఖాళీలను చూపాలని ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లాశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, సయ్యద్‌ చాంద్‌బాషా ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీటీఎఫ్‌ నేతల డిమాండ్‌


గుంటూరు, నవంబరు 29: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి అన్ని ఖాళీలను చూపాలని ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లాశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, సయ్యద్‌ చాంద్‌బాషా ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జిల్లాలో మొత్తం 2,415 సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ ఖాళీలుంటే కౌన్సెలింగ్‌కు కేవలం 1,640 ఖాళీలు చూపి మిగిలిన 775 ఖాళీలను బ్లాక్‌ చేశారని తెలిపారు. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని లేకుంటే పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు.  

Updated Date - 2020-11-30T04:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising