ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2020-12-16T03:58:33+05:30

దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతులు వ్యతిరేకిస్తున్న రైతు చట్టాలను ఉప సంహరించుకోవాలని ఏపీ రైతుదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బూరుగ రత్నం డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ రైతు దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బూరుగ రత్నం

గుంటూరు, డిసెంబరు 15: దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతులు వ్యతిరేకిస్తున్న రైతు చట్టాలను ఉప సంహరించుకోవాలని ఏపీ రైతుదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బూరుగ రత్నం డిమాండ్‌ చేశారు. రైతు ఉద్యమానికి మద్దతుగా బ్రాడీపేటలోని మహిమా గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన రైతు, రైతు కూలీల వ్యవసాయ కార్మిక పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18న గుంటూరులో నిరసన ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఎస్‌పీ నాయకులు చెరబండరాజు, ప్రత్యూష సుబ్బారావు, ఏఈఎల్‌సీ పీపీసీ జేఏసీ నాయకులు యోహాన్‌, చార్లెస్‌, నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T03:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising