ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుస్తకావిష్కరణ

ABN, First Publish Date - 2020-11-28T05:24:52+05:30

ప్రముఖ బాలల సాహితీవేత్త షేక్‌ అబ్దుల్‌ హకీం జాని తెలుగులో అనువదించిన పంచతంత్ర కథలను ఏఎన్‌యూ వీసీ రాజశేఖర్‌ తన కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు.

కథలను ఆవిష్కరిస్తున్న వీసీ వీసీ రాజశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎన్‌యూ, నవంబరు 27: ప్రముఖ బాలల సాహితీవేత్త షేక్‌ అబ్దుల్‌ హకీం జాని తెలుగులో అనువదించిన పంచతంత్ర కథలను ఏఎన్‌యూ వీసీ రాజశేఖర్‌ తన కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం జానీని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఈదర శ్రీనివాసరెడ్డి, విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్‌ వై.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2020-11-28T05:24:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising