ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-12-30T05:21:36+05:30

రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీ ఆంజనేయులు 


వినుకొండ, డిసెంబరు 29: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. మొద్దు ప్రభుత్వం మేల్కొని రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి మద్దతు ధర వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 760మంది రైతులు ఆత్మహత్యలకు చేసుకున్నారని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు అండగా ఉండేందుకే టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ రైతుకోసం తెలుగుదేశం అనేక కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. రైతులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  

Updated Date - 2020-12-30T05:21:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising