ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల రెంఫరెండ్‌ కోరేందుకు సిద్ధమేనా?

ABN, First Publish Date - 2020-08-02T13:02:32+05:30

అమరావతి మార్పు, మూడు రాజధానుల విషయంపై ఎంపీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌  


పొన్నూరుటౌన్(గుంటూరు): అమరావతి మార్పు, మూడు రాజధానుల విషయంపై ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ పదవులకు రాజీనామా  చేసి ప్రజల వద్దకు వెళ్లి రెఫరెండమ్‌ కోరాలని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం 30 వేల మంది రైతులు, 33 వేల ఎకరాల భూములు ఇస్తే నేడు తరలించటం రైతుల త్యాగాలను అవమానించటమే నని ఆగ్రహం వ్యక్తం చేశారు.  జగన్‌మోహన్‌ రెడ్డి రాజధానిపై ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకొక మాట చెప్పటం అయిన ద్వంద వైఖరికి నిదర్శనంగా పేర్కొన్నారు.  నాడు వైసీపీ మానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అమరావతే రాజధాని అని చెప్పటం వాస్తవం కాదా అన్ని గుర్తు చేశారు.  రాజధానిపై బీజేపీ పునరాలోచించుకోవాలని సూచించారు.


Updated Date - 2020-08-02T13:02:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising