ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఎంపిక

ABN, First Publish Date - 2020-12-30T05:12:44+05:30

ఢిల్లీలో జనవరి26న జరిగే రిపబ్లిక్‌డే పరేడ్‌కే ఏసీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఎస్‌.రత్నబాబు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ టి.అనితాసూసన్‌ తెలిపారు.

రత్నబాబును అభినందిస్తున్న ఏసీ కళాశాల ప్రిన్సిపాల్‌ టి.అనితాసూసన్‌, అధ్యాపకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(తూర్పు), డిసెంబరు 29: ఢిల్లీలో జనవరి26న జరిగే రిపబ్లిక్‌డే పరేడ్‌కే ఏసీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఎస్‌.రత్నబాబు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ టి.అనితాసూసన్‌ తెలిపారు. మంగళవారం కళాశాలలో రత్నబాబును అభినందనందించారు. కార్యక్రమంలో కళశాల ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ చుక్కా ప్రవీణ్‌, అసోసియేట్‌ ప్రిన్సిపాల్‌ కొమ్మాలపాటి మోజేస్‌, శారద, పీడీ ప్రీతమ్‌ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-30T05:12:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising