ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిజిస్ట్రేషన్‌ విలువపై ఆస్తి పన్ను దారుణం

ABN, First Publish Date - 2020-12-04T06:02:57+05:30

కరోనా పరిస్థితుల్లో ప్రస్తుత పన్నులు చెల్లించటమే కష్టంగా మారిన తరుణంలో రిజిస్ట్రేషన్‌ విలువపై ఆస్తి పన్ను శోచనీయమని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న కొండా శివరామిరెడ్డి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 3: కరోనా పరిస్థితుల్లో ప్రస్తుత పన్నులు చెల్లించటమే కష్టంగా మారిన తరుణంలో రిజిస్ట్రేషన్‌ విలువపై ఆస్తి పన్ను శోచనీయమని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్‌ విలువపై ఆస్తి పన్ను బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ గురువారం అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో గృహ యజమానులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. పన్నుల్లో రాయితీలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేయటం దారుణమన్నారు. ప్రభుత్వ తాజా విధానంతో పన్ను అనేక రెట్లు పెరుగుతందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో సిటీ హౌస్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పీఎస్‌ మూర్తి, మురళీకృష్ణ, సదాశివం, వెంకటేశ్వరరావు తదితరులున్నారు. 


Updated Date - 2020-12-04T06:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising