ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: శవాలతో నిండిపోయిన జీజీహెచ్ మార్చురీ

ABN, First Publish Date - 2020-07-27T18:06:16+05:30

గుంటూరు: శవాలతో నిండిపోయిన జీజీహెచ్ మార్చురీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని జీజీహెచ్ శవాలతో నిండిపోయింది. 30 శవాల కెపాసిటీ గల మార్చురీలో 50 వరకు శవాలు ఉన్నాయి. కోవిడ్ పరీక్ష ఫలితాలలో జాప్యం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఫలితాలు వచ్చే వరకు మృతదేహాలను అప్పగించేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 98 మంది అధికారికంగా మృతి చెందారు. జీజీహెచ్‌లో ఏ రోగంతో మృతి చెందిన కోవిడ్ పరీక్షల తర్వాతే వైద్యసిబ్బంది శవాన్ని అప్పగిస్తున్నారు. 

Updated Date - 2020-07-27T18:06:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising