ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు విద్యార్థిని అత్యాచారం కేసులో కొత్త కోణం

ABN, First Publish Date - 2020-07-07T00:02:35+05:30

విద్యార్థిని అత్యాచారం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని .....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: విద్యార్థిని అత్యాచారం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని న్యూడ్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ కేసుకు సంబంధించి తొలుత ఏ1 వరుణ్ తేజ్, ఏ2 కౌశిక్‌ను అరెస్ట్ చేశారు.  తర్వాత మణికంఠ, ధనుంజయరెడ్డి, భాస్కర్, తులసికృష్ణ, కేశవ్, క్రాంతి కిరణ్, రోహిత్‌ను అరెస్ట్ చేశారు. విద్యార్థిని చదివిన కాలేజీలోని ఓ విద్యార్థికి కూడా ఈ న్యూడ్ ఫొటోలు పంపారు. అశ్లీల వెబ్‌సైట్‌తో పాటు ఫేక్ ఐడీ సృష్టించి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా విద్యార్థిని న్యూడ్ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. అంతేకాదు విద్యార్థిని బెదిరించి డబ్బులు కూడా వసూలు చేశారు. 


Updated Date - 2020-07-07T00:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising