ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాలో దారుణం..మహిళ హత్య

ABN, First Publish Date - 2020-05-09T14:34:11+05:30

జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం 5వ మైలు దగ్గర దారుణ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం 5వ మైలు దగ్గర దారుణ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. మృతురాలు ఏటుకూరుకు చెందిన శ్రీలక్ష్మిగా గుర్తించారు. పొలంలో శ్రీలక్ష్మి మృతదేహం పక్కనే అపస్మారకస్థితిలో యువకుడు కూడా పడివున్నాడు. ఆ యువకుడు కొండెపాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-05-09T14:34:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising