ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో మరో సెల్ఫీ వీడియో ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-09-14T17:58:05+05:30

జిల్లాలో మరో సెల్ఫీ వీడియో ఆత్మహత్య కలకలం రేపుతోంది. ‘‘నేను చనిపోతున్నాను...నా పిల్లల్ని ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ ఆవేదన’’ వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలో మరో సెల్ఫీ వీడియో ఆత్మహత్య కలకలం రేపుతోంది.  ‘‘నేను చనిపోతున్నాను... నా పిల్లల్ని ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ ఆవేదన’’ వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. వారం క్రితం మరణించిన తన భార్య మృతి తట్టుకోలేక చనిపోతున్నానంటూ కారంపూడి  మండలం గాదేవారిపల్లెకి చెందిన రాంపాటి అశోక్ సెల్ఫీ వీడియో తీశాడు. నిన్న ఊరు చివర చెట్టుకు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. గత వారం  తన భార్య చనిపోయిందని... తాను(భార్య)  లేకుండా ఉండలేను అంటూ సెల్ఫీ వీడియో తీశాడు. తన చావుకు ఎవరు కారణం కాదని..  తన పిల్లల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి అని వేడుకున్నాడు. అలాగే తన సమాధిపై  క్రికెట్ బ్యాట్, రెండు బాల్స్ పెట్టాలని చివరి కోరికగా అశోక్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-09-14T17:58:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising