ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుక కోస్తా.. సబ్బంహరికి వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

ABN, First Publish Date - 2020-10-04T03:43:58+05:30

మాజీ ఎంపీ సబ్బంహరిపై ఎమ్మెల్యే గుడివాడ అమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: మాజీ ఎంపీ సబ్బంహరిపై ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంపై మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని..లేదంటే నాలుక కోస్తానని ఆయన హెచ్చరించారు. ఒక లోఫర్‌ను విశాఖ ప్రజలు మేయర్ ఎలా చేశారో ఆశ్చర్యం కలుగుతుందన్నారు. సబ్బంహరి పొలిటికల్ బ్లాక్ మెయిలర్ అని మండిపడ్డారు. సీఎంను ఉద్దేశించి దూషణలు చేస్తే తానే స్వయంగా ఇంటికి వెళ్లి తంతానని హెచ్చరించారు. ఐదేళ్లు మేయర్‌గా పనిచేసి వందల కోట్లు సంపాదించాడని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే అడగడం తప్పా? అని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. 


Updated Date - 2020-10-04T03:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising