కడప జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు
ABN, First Publish Date - 2020-11-13T19:10:53+05:30
కడప: కడప జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు తలెత్తాయి. వైసీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి వెళ్లింది.
కడప: కడప జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు తలెత్తాయి. వైసీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి వెళ్లింది. కొండాపురం మండలం పెంజి అనంతపురంలో.. రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాడ్లు, రాళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన ప్రతాప్‌రెడ్డి మృతి చెందాడు. గండికోట ప్రాజెక్టు ముంపు పరిహారం విషయంలో వివాదం తలెత్తింది.
Updated Date - 2020-11-13T19:10:53+05:30 IST