ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ భూమితో మాకు ఎలాంటి సంబంధం లేదు: మాజీ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-12-20T18:16:46+05:30

ఆ భూమితో మాకు ఎలాంటి సంబంధం లేదు: మాజీ ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఆనందపురం మండలం భీమన్న దొరపాలెంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సర్వే నెంబర్ 150లో సుమారు 60 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భూమి అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ భూమిపై మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ స్పందించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని  ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబానికి, భూమికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


Updated Date - 2020-12-20T18:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising