ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కువ పరిశ్రమలొచ్చేలా చర్యలు

ABN, First Publish Date - 2020-10-01T07:51:57+05:30

పరిశ్రమలను ఎక్కువగా తీసుకొచ్చే లా జిల్లాల్లో అవసరమైతే ఉద్యోగులను పెంచాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నిర్దేశించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రతి నియోజకవర్గంలో ఎంఎ్‌సఎంఈ పార్కు: మంత్రి గౌతమ్‌రెడ్డి


అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలను ఎక్కువగా తీసుకొచ్చే లా జిల్లాల్లో అవసరమైతే ఉద్యోగులను పెంచాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నిర్దేశించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎ్‌సఎంఈ పా ర్కు అభివృద్ధి చే సేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారమిక్కడ పరిశ్రమలు, ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ శాఖల పనితీరుపై మేకపాటి గౌతమ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సపై పరిశ్రమల శాఖ అధికారులతో చర్చించారు. నూతన పారిశ్రామిక విధానంతో ఎంఎ్‌సఎంఈలకు ఎక్కువ మేలు జరుగుతుందని మంత్రి వివరించారు. మరోవైపు ఎల్జీ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అప్రమత్తం చేసి, సందేశాలు పంపే టెక్నాలజీ వ్యవస్థపై ఎవెనియోన్‌ కంపెనీ ప్రతినిఽధులు మంత్రికి వివరాలు అందించారు.


Updated Date - 2020-10-01T07:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising