ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించిన మంత్రి మేకపాటి

ABN, First Publish Date - 2020-08-10T20:31:27+05:30

ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పాలసీ విడుదల చేశారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలకు ప్రతిరూపమే కొత్త పారిశ్రామిక విధానమని అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T20:31:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising