ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటుకు గౌతమి, గోదావరి రైళ్లు!

ABN, First Publish Date - 2020-12-15T09:31:00+05:30

విజయవాడ రైల్వే డివిజన్లో భారీ డిమాండ్‌ ఉన్న గోదావరి, గౌతమి సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) 

విజయవాడ రైల్వే డివిజన్లో భారీ డిమాండ్‌ ఉన్న గోదావరి, గౌతమి సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రైల్వేబోర్డు ఆదేశాల మేరకు డివిజన్‌ అధికారులు దీనిపై ప్రతిపాదనలను సిద్ధంచేస్తున్నారు. ప్రైవేటుకు అప్పగించే ప్రయతాల్లో భాగంగా ఈ రైళ్లలోని కోచ్‌లను ఏసీగా మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే జరిగితే.. ఇకపై వీటిలో జనరల్‌, స్లీపర్‌ కోచ్‌లు ఉండవు. పేద వర్గాలకు ఈ రైళ్లు దూరంకానుండగా, మధ్యతరగతి వర్గాలకు ప్రయాణం భారంగా మారనుంది. ఇటీవల బిడ్డర్లతో నిర్వహించిన భేటీలో జరిగిన రహస్య ఒప్పందాల్లో ఈ ప్రతిపాదనా ఉన్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-12-15T09:31:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising