ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి

ABN, First Publish Date - 2020-08-16T01:21:05+05:30

కూనవరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: కూనవరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద 13 అడుగులకు నీటి మట్టం పెరిగింది. 11.69 లక్షలు క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. ఇప్పటికే భారీ వర్షాలకు లోతట్టు గ్రామాల్లో రహదారులు నీట మునిగాయి. దేవీపట్నం మండలంలో  30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విలీన మండలాల్లో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా ఆదివారం కర్ప్యూ నిబంధనలను అదికారులు సడలించారు. ఆదివారం యధావిధిగా షాపులు తెరుచుకునేందుకు అనుమతిచ్చారు.

Updated Date - 2020-08-16T01:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising