ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో 70 మందికి కరోనా పాజిటివ్: కమిషనర్ గిరీష

ABN, First Publish Date - 2020-07-08T18:08:44+05:30

తిరుపతి: తిరుపతి నగరంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తిలో ఉందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీష పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుపతి నగరంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తిలో ఉందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీష పేర్కొన్నారు. నగరవాసులు స్వీయ నియంత్రణ విధిగా పాటించాలన్నారు. మంగళవారం నాడు తిరుపతి నగరంలో 70 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు.


తిరుపతి నగరంలోని 50 డివిజన్లుకు గాను 40 డివిజన్లలో రెడ్‌ జోన్స్ ఉన్నాయన్నారు. నగరంలో 350 కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్‌లో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 110 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జి చేశారన్నారు. కరోనా బారినపడిన వారిలో టీటీడీ ఉద్యోగులు సైతం ఉన్నారన్నారు. నగరవాసులు స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని గిరీష పేర్కొన్నారు.

Updated Date - 2020-07-08T18:08:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising