ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘లా నేస్తం’ నిధుల విడుదల

ABN, First Publish Date - 2020-07-08T08:29:46+05:30

పలు వినతులు, వివిధ నిరసనల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎ‌స్‌ఆర్‌ లా నేస్తం’ కింద నిధులు విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు వినతులు, వివిధ నిరసనల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎ‌స్‌ఆర్‌ లా నేస్తం’ కింద నిధులు విడుదల చేసింది. అర్హులైన జూనియర్‌ న్యాయవాదులకు ప్రతి నెలా రూ.5వేల చొప్పున ఇచ్చే ‘స్టయిపెండ్‌’ కోసం వీటిని వినియోగిస్తారు. ఏప్రిల్‌ నెలలో 1958 మంది కోసం రూ.97,90,000, మే నెలలో 1946 మంది కోసం రూ.97,30,000, జూన్‌ నెలలో 1928 మంది కోసం రూ.96,40,000 ప్రభుత్వం విడుదల చేసింది.  

Updated Date - 2020-07-08T08:29:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising