ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు జర్నలిస్టులకు ఉచిత కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2020-04-28T12:44:20+05:30

రేపు జర్నలిస్టులకు ఉచిత కరోనా పరీక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జర్నలిస్టులకు ఉచితంగా కరోనా స్ర్కీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్టు ఏపీయూడబ్ల్యూజే  విజయవాడ అర్బన్‌శాఖ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటలో తెలిపారు. మెడికల్‌ అసోసియేషన్‌ విజయవాడ శాఖ సహకారంతో గవర్నర్‌పేటలోని ఐఎంఏ హాల్‌లో మంగళవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వివరించారు. 

Updated Date - 2020-04-28T12:44:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising