ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలుపలేకపోతున్నందుకు చింతిస్తున్నాం: అనురాధ

ABN, First Publish Date - 2020-08-15T18:41:58+05:30

ఎంతోమంది మహిళలు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని... స్వాతంత్ర్యం వస్తే మహిళలకు భద్రత వస్తుందని భావించారని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ గుర్తుచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎంతోమంది మహిళలు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని... స్వాతంత్ర్యం వస్తే మహిళలకు భద్రత వస్తుందని భావించారని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ గుర్తుచేశారు. అమరావతిలో మహిళలను వెంటపడి వేధించారని అన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడతామని, మూడు రాజధానులంటూ అమరావతి విషయంలో అసత్యాలు పలుకుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగానికి స్వయం ప్రతిపత్తి కలిగించడం ఇలాంటి పాలకులు వస్తారని తెలిసే జరిగిందని అన్నారు. శిరోముండనం విషయంలో రాష్ట్రపతి స్పందించడం కొంతవరకైనా జీవించగలుగుతామని ఆశ కలిగిస్తోందని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలపలేకపోతున్నందుకు చింతిస్తున్నామని గద్దె అనురాధ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-08-15T18:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising