ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అవినీతి బురదను టీడీపీకి అంటిస్తున్నారు: పుల్లారావు

ABN, First Publish Date - 2020-06-16T18:03:15+05:30

వైసీపీ అవినీతి బురదను టీడీపీకి అంటించాలని చూస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అక్రమ కేసులు, అరెస్ట్‌లతో టీడీపీ నేతలపై వైసీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ అవినీతి బురదను టీడీపీకి అంటించాలని చూస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అక్రమ కేసులు, అరెస్ట్‌లతో టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. అచ్చెన్నాయుడు పట్ల వైసీపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రవర్తించిందని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదన్నది వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. రెండేళ్ల తర్వాత ఉంటారో లేదో వంతపాడే మంత్రులు తెలుసుకోవాలని సూచించారు. జేసీ బ్రదర్స్‌పై అక్రమంగా 21 కేసులు పెట్టారని చెప్పారు.

Updated Date - 2020-06-16T18:03:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising