ఆక్వా రైతుల కష్టాలపై సీఎం జగన్ దృష్టి
ABN, First Publish Date - 2020-03-27T21:13:42+05:30
ఆక్వా రైతుల కష్టాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఆక్వా ఉత్పత్తుల ధరలపై కరోనా ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రైతులు తొందరపడి
అమరావతి: ఆక్వా రైతుల కష్టాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఆక్వా ఉత్పత్తుల ధరలపై కరోనా ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రైతులు తొందరపడి పంటను హార్వెస్ట్ చేయొద్దని ప్రభుత్వం సూచించింది. ఆక్వా ఎగుమతిదారులతో శనివారం సీఎం అత్యవసర సమావేశంకానున్నారు.
Updated Date - 2020-03-27T21:13:42+05:30 IST