ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

ABN, First Publish Date - 2020-09-22T15:33:26+05:30

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు చెందిన 10 గేట్లను 10 అడుగుల మేర అధికారులు ఎత్తివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు చెందిన 10 గేట్లను 10 అడుగుల మేర అధికారులు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో : 3,37,730  క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 3 లక్షల 05 వేల 486 క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం  : 884.50 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం :212.9198 టీఎంసీలకు చేరుకుంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2020-09-22T15:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising