ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లిప్ కార్ట్ కార్గో వాహనంలో మంటలు

ABN, First Publish Date - 2020-10-01T18:24:37+05:30

ఫ్లిప్ కార్ట్ సంస్థకు చెందిన కార్గో వాహనంలో మంటలు చెలరేగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం జిల్లా: ఫ్లిప్ కార్ట్ సంస్థకు చెందిన కార్గో వాహనంలో మంటలు చెలరేగాయి. పలాస మండలం, లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద పార్శిల్ లోడ్‌తో వెళుతున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని ఆపేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే వాహనంలో ఉన్న వస్తువులు చాలా వరకు కాలిపోయాయి. విశాఖ నుంచి భువనేశ్వర్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-10-01T18:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising