ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం ధర్మాన

ABN, First Publish Date - 2020-08-15T15:19:37+05:30

కాకినాడ: కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా 74వ స్వాతంత్ర్య దినోత్సన వేడుకలు జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా 74వ స్వాతంత్ర్య దినోత్సన వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జాతీయ జెండాను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. జోరు వానలో తడుస్తూనే ధర్మాన జెండాను ఆవిష్కరించారు. వర్షం కారణంగా వివిధ ప్రభుత్వశాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు. కోవిడ్ కారణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పరిమితి సంఖ్యలో హాజరయ్యారు. 

Updated Date - 2020-08-15T15:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising